Unstopabble Show: ఆన్ స్టాపబుల్ షోకి రామ్ చరణ్ 3 d ago

featured-image

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తాజాగా బాలయ్య ఆన్ స్టాపబుల్ షో షూటింగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ "గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యి సినిమా ఇండస్ట్రీ వర్ధిల్లాలి" అని తెలిపారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న, డాకు మహారాజ్ జనవరి 12న రిలీజ్ కానున్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD